Home » INDw vs SLW 5th T20
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ప్లేయర్‌గా మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డును హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సమం చేసింది.
తిరువనంతపురం వేదికగా భారత మహిళల జట్టుతో (INDw vs SLW ) జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఓడిపోయింది.
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ (Deepti Sharma) చరిత్ర సృష్టించింది.
అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది (2025)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించే అవకాశాన్ని స్మృతి మంధాన (Smriti Mandhana ) తృటిలో కోల్పోయింది.
శ్రీలంకతో ఐదో టీ20 మ్యాచ్‌లో షఫాలీ వర్మ (Shafali Verma) 75 రన్స్ చేస్తే ప్రపంచ రికార్డును సృష్టిస్తుంది.