Home » influence of alcohol
శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద డివైడర్ ను ఢీకొట్టారు. అనంతరం ఆమెతోపాటు కారులో ఉన్న మరి కొంతమంది యువతులు కారును అక్కడే వదిలి పరారయ్యారు.
హయత్‌నగర్ మదర్ డైరీ వద్ద బైక్‌పై వెళ్తున్న రఘురామ్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. మృతుడు కుంట్లూర్ కు చెందిన వాసిగా గుర్తించారు.
ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే మహిళలు, చిన్నారులు అపార్ట్మెంట్లోకి వెళ్లారు. లేకుంటే పెను విషాదం జరిగి ఉండేది. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత ఆమె తలను నేలకు, గోడకేసి కొట్టి హతమార్చారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.
మద్యం మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. మద్యం మత్తులో పామునే తినేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఘర్షణకు దిగిన అన్నదమ్ములు తీవ్రంగా కొట్టుకోగా.. తమ్ముడు చనిపోయాడు.
Shooting on nephew under the influence of alcohol : ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన మేనల్లుడినే కాల్చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఇంటి ఆవరణలో కూర్చోని మందు తాగుతున్నారు. ఆ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు. మందు తాగుతున్న వాళ�