Home » Inimel
శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి నటించిన ‘ఇనిమెల్’ ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఓ ఆల్బమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆ సాంగ్ టీజర్ రిలీజ్ అయ్యింది.
తమిళ్ లో వరుస హిట్స్ కొడుతూ స్టార్ డైరెక్టర్ అయ్యాడు లోకేష్ కానగరాజ్. తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో రాబోయే సినిమాలపై కూడా ఆసక్తిని పెంచాడు. అయితే ఇప్పుడు లోకేష్ నటుడిగా కూడా మారబోతున్నాడు.