Home » Inter Exams
సెకండియర్ హాల్ టికెట్ ప్రివ్యూలో పాస్/ఫెయిల్ వివరాలు, పరీక్ష షెడ్యూల్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. Telangana Inter Board
2026 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల అవుతాయి.
ఫిబ్రవరిలోనే పరీక్షలు ప్రారంభిస్తే విద్యార్థులు ఎప్సెట్, జేఈఈ మెయిన్, నీట్కు ప్రిపేర్ కావడానికి సమయం దొరుకుతుందని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయి.
ఇంటర్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి.
ఇంటర్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
తిరుపతిలో విషాదం.. ఇంటర్ ఎగ్జామ్ రాస్తుండగా విద్యార్థికి హార్ట్ ఎటాక్
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9 లక్షల 14 వేల 423 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు.