Home » intermediate exams
Inter Exams Schedule : తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాలు, తెలంగాణ వ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9 లక్షల 14 వేల 423 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు.
ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫెయిలయ్యామన్న మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్ తమ ప్రాణాలు తీసుకున్నారు.
ఉచిత స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టడీ మెటీరియల్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.
ఇంటర్ పరీక్షలపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్లో పేర్కొంది. ఒక్కో పరీక్షా కేంద్రలో 15 నుంచి 18 మంది విద్యార్ధులను ఉంచుతామని చెప్పింది.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.