Home » International Monetary Fund
India Economy : రాబోయే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
ముఖ్యంగా పాక్ రక్షణ బడ్జెట్ ను నియంత్రించాలనే కండీషన్ పెట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాక్ తన రక్షణ బడ్జెట్ ను 12శాతం పెంచింది.
Pakistan Stock Market : పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పతనమైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడించారు....
పొరుగు దేశం పాకిస్తాన్ నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు(ఫారిన్ ఎక్స్ చేంజ్ రిజర్వ్స్) భారీగా క్షీణించి పదేళ్ల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం విదేశీ మారకపు నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ స
అంతర్జాతీయ మార్కెట్లో పాక్ రూపాయి మారకం విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది. ప్రస్తుత పాక్ ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా మిత్ర దేశం ఆదుకోవడమో, లేక ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) నుంచి రుణం రావడమో జరిగితే తప్ప ఇప్పటికిప్పుడు పాక్ పరిస్థితి మ�
భారత్ లో పేదరికం తగ్గిందా? అంటే, అవుననే అంటోంది వరల్డ్ బ్యాంక్. భారత్ లో పేదరికం భారీగా తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.
అప్ఘానిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్ఘాన్కు ప్రపంచ బ్యాంకు నిధుల సరఫరాను నిలిపివేసింది. అప్ఘాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లడంతో అక్కడి ఆర్థిక పరిస్థితిపై తీవ్రప్రభావం పడింది.