Home » International Yoga Day 2023
యోగా దినోత్సవం పేరుతో ఇటువంటి పిచ్చి పనులు ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు హెచ్చరించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డు సాధించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతి ఎక్కువ దేశాలు పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ ప్రపంచ రికార్డు వారు.. ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధికి ఈ విషయమై గుర్తింపు పత్రాన్ని అందజేశారు. యోగా డేకి వచ్చిన అతిథులతో కలిసి ప
ప్రపంచం మొత్తం 9 వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని' జరుపుకుంటోంది. అనేకమంది యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ సిబ్బంది నీటి అడుగున చేసిన యోగా ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నౌవారి చీర ధరించిన మహిళలు యోగా చేశారు.
‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది" అని ప్రధాని మోదీ బుధవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు.వసుధైవ కుటుంబం అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని ఆయన తెలిపారు.....
చారిత్రాత్మక యోగా కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, రాయబారులు, సభ్య దేశాల ప్రతినిధులతో పాటు గ్లోబల్, డయాస్పోరా కమ్యూనిటీలోని ప్రముఖ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రత్యేక సెషన్ కోసం యోగాకు అనుకూలమైన దుస్తులు ధరించమని �