Home » IOCL Recruitment
వయోపరిమితి 18 -24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్సీఎల్)/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానానికి సంబంధించి రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ట్రేడ్ అప్రెంటీస్ 150, టెక్నీషియన్ అప్రెంటీస్ 110, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 230 ఖాళీలు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 20వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి గ్రేడ్-7 పోస్టులకైతే నెలకు రూ.37,500ల నుంచి 1,45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. గ్రేడ్-3 పోస్టులకు నెలకు రూ.26,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, క్లాస్ 12 విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇండియన్ ఆయిల్ కార్పరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లోని 466 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. పోస్టులు ఖాళీలు ట్రేడ్ అప్రెంటీస్ (కెమికల్ ప్లాంట్) 89 పోస్టులు ట్రేడ్ అప్