అప్లయ్ చేస్కోండి : IOCLలో 466 ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లోని 466 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
పోస్టులు | ఖాళీలు |
ట్రేడ్ అప్రెంటీస్ (కెమికల్ ప్లాంట్) | 89 పోస్టులు |
ట్రేడ్ అప్రెంటీస్ (ఫిట్టర్) | 43 పోస్టులు |
ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్) | 30 పోస్టులు |
టెక్నీషియన్ అప్రెంటీస్ (కెమికల్) | 65 పోస్టులు |
టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్) | 18 పోస్టుులు |
టెక్నీషియన్ అప్రెంటీస్ (ఎలక్ట్రికల్) | 73 పోస్టులు |
టెక్నీషియన్ అప్రెంటీస్ (ఇన్స్ట్రుమెంటేషన్) | 47 పోస్టులు |
ట్రేడ్ అప్రెంటీస్ (సెక్రెటరియల్ అసిస్టెంట్) | 75 పోస్టులు |
ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటెంట్) | 26 పోస్టులు |
మొత్తం | 466 పోస్టులు |
ముఖ్యమైన తేదిలు:
అన్ లైన్ దరఖాస్తు ప్రారంభం : ఫిబ్రవరి 16న
అన్ లైన్ దరఖాస్తు ముగింపు : మార్చి 8న
రిటన్ టెస్ట్ : ఫిబ్రవరి 24
ఇంటర్వ్యూ : ఏప్రిల్ 1 నుంచి 5 వరకు
వయసు పరిమితి :
ఫిబ్రవరి 28, 2019 నాటికి 18 నుంచి 24 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులు రాతపూర్వక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ లో 85% మార్కులు రావాలి. ఇంటర్వ్యూలో 15% రావాలి.