Home » IPC
ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. స్వల్ప నేరాలకు పెట్టీ కేసులు వంటివాటిని ఇందులో మళ్లీ చేర్చారు.
సెక్షన్ 498-ఎ దుర్వినియోగంపై కోల్‌కతా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు మహిళలు చట్ట పరమైన ఉగ్రవాదానికి తెర లేపుతున్నారని అభిప్రాయపడింది. ఓ కేసు విచారణ నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తన భర్తతో చెల్లెలికి వివాహేతర సంబంధం ఉందని ఆమె అక్క అనుమానపడింది. అంతే ఆమెను మట్టుబెట్టడానికి ప్రయత్నించింది. కంట్రీ మేడ్ పిస్టల్‌తో ఆమెపై కాల్పులు జరిపింది.
మనల్ని ఎవరైనా మోసం చేసే 420 అనేస్తాం. కానీ ఆ నంబర్ ఎందుకు ఉపయోగిస్తాం. చాలామందికి తెలియకపోవచ్చు.
ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్లు అందించిన అమిత్ షా.. ఈ వ్యాన్లు కేసులను త్వరగా చేధించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో సహాయపడుతాయని తెలిపారు.
Chrome Users Alert : గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్లకు అలర్ట్. మీరు వాడే క్రోమ్ బ్రౌజర్ వెంటనే అప్డేట్ చేసుకోండి. అత్యంత ప్రమాదకరమైన Zero- Day బ్రౌజర్ సమస్యను పరిష్కరించేందుకు Google Chrome డెస్క్‌టాప్ యూజర్ల కోసం Google కొత్త అప్డేట్ రిలీజ్ చేస్తోంది.
మోదీ.. బ్రిటీష్ కాలం నాటి చట్టాల బూజు దులుపుతారా?
పెళ్ళైన మూడు రోజులకే ఆమె మూడు నెలల గర్భవతి అనే భర్తకు తెలిసింది. దీంతో ఆమెను వదిలేశాడు. అనంతరం ప్రియుడి సలహాతో మరో రెండు పెళ్లిళ్లు చేసుకొని కటకటాలపాలైంది.
కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో కీలక సంస్కరణలు రాబోతున్నాయి. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలికి వాటి స్థానంలో సరికొత్తవాటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిష
disha bill: మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కి పంపింది. రాజ్యాంగానికి లోబడి బిల్లు లేదని కేంద్రం చెప్పింది. పార్లమెంటులో చట్టసవరణ అవసరమని సమాచారం. ఏపీలో మాత్రమే వర్తించేలా చట్టం చేయలేమ