Home » iPhone 13 on Flipkart
Apple iPhone 13 Offer : ప్రతి ఏడాది మాదిరిగానే ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. బహుశా పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి తగ్గింపు ఆఫర్ అందిస్తుంది అనమాట.. అదేవిధంగా, ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ఐఫోన్ 13 ధర ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం..
iPhone 13 Flipkart : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఫోన్ 13 మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 లాంచ్ అయి ఇప్పుటికి ఏడాది అవుతుంది.