Home » iPhone 15 Discount
Apple iPhone 15 : అమెజాన్‌లో కొత్త ఆపిల్ ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
iPhone 15 Price : ఐఫోన్ 15 (128GB) అసలు ధర రూ.79,900, ఇప్పుడు అమెజాన్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఐఫోన్ కేవలం రూ. 32,950కే సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 15 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌ను మిస్ అయ్యారా? మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లపై భారీ తగ్గింపును పొందవచ్చు.
Flipkart iPhone Days Sale : ఆపిల్ ఐఫోన్ ప్లస్ మోడల్‌ను కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 14 ప్లస్ 56,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. అసలు రిటైల్ ధర రూ. 79,999 కన్నా తక్కువగా ఉంటుంది.
Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 15, ఐఫోన్ 14 ప్లస్ ప్రస్తుతం ఎంపిక చేసిన ఆన్లైన్ ప్లాట్‌ఫారాల్లో భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.
Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అమ్మకానికి అందుబాటులో ఉంది. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మరో రూ. 4వేల తగ్గింపుతో ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 మరో 2 నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఐఫోన్ 13 కొనుగోలు చేయడం విలువైనదేనా? ఇప్పుడు తెలుసుకుందాం.