Home » iPhone 15 Plus
iPhone 15 Battery Option : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో కొత్త బ్యాటరీ సెట్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. మీ ఐఫోన్ బ్యాటరీని ఛార్జింగ్ పెడితే.. 80 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్ చేయడం కుదరదు.. అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 15 Discount : ఆపిల్ భారత్‌లో iPhone 15 సిరీస్‌పై రూ. 6వేల వరకు భారీ తగ్గింపును అందిస్తుంది. iPad Pro, MacBooksతో సహా ఇతర ఆపిల్ ప్రొడక్టులపై కూడా చెప్పుకోదగ్గ తగ్గింపులతో ప్రీ-ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి.
iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై ప్రీ-బుకింగ్ మొదలైంది.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనుగోలుపై ఆసక్తి ఉన్న భారతీయులు.. ఆన్లైన్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఫోన్ల ధరలు, స్కౌంట్ లాంచ్ ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.
iPhone 15 Plus Series : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15 సిరీస్‌లో మరో 2 వేరియంట్లు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్, డైనమిక్ ఐలాండ్, అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులో ఉన్నాయి.
Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 మరికొన్ని గంటల్లో (సెప్టెంబర్ 12) లాంచ్ అవుతుంది. భారత మార్కెట్లో తయారైన ఈ ఐఫోన్ ధరను తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 Plus వచ్చే సెప్టెంబర్‌లో లాంచ్ కానున్నాయి. ఈ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో ఎలాంటి అప్గ్రేడ్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 15 Plus Launch : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? సెప్టెంబర్ 12న భారత మార్కెట్లోకి ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ వచ్చేస్తోంది. లిమిటెడ్ ఛార్జింగ్ స్పీడ్, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది.
iPhone 15 Series Launch : ఆపిల్ అతిపెద్ద iPhone 15 లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. లాంచ్ ఈవెంట్‌కు ముందే ఐఫోన్ 15 సిరీస్ కీలక స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ధరపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
iPhone 15 Plus : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ 2022 ఏడాదిలో అనేక ఐఫోన్ మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో ఐఫోన్ లైనప్‌తో ఆపిల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. రాబోయే ఐఫోన్ మోడళ్లలో అతిపెద్ద డిస్ప్లేను తక్కువ ధరకు అందించే లక్ష్యంతో కంపెనీ ముందుకు దూసుకెళ్తోంది.