Home » iPhone 16 Pro Sale
iPhones Price Drop : ఆపిల్ మూడు లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ఐఫోన్లు ఇప్పుడు అసలు ధరల కన్నా అతి తక్కువకే కొనుగోలు చేయొచ్చు. ఓసారి లుక్కేయండి.
iPhone 16 Pro : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16ప్రో సరసమైన ధరలో లభిస్తోంది. విజయ్ సేల్స్‌లో ఏకంగా రూ.14,900 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
iPhone 16 Pro Discount : విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రోపై రూ. 10,400 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ డీల్ కన్నా రూ. 400 చౌకగా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఎలా పొందాలంటే?
Apple iPhone 16 Pro : ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గింది. ఆపిల్ ప్రీమియం ఐఫోన్ ఇప్పుడు లాంచ్ ధర కన్నా రూ.16వేలు తక్కువకు వస్తుంది.
iPhone 16 Pro Discount : విజయ్ సేల్స్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సేల్స్ సమయంలో ఈ ఫ్లాగ్షిప్ ఐఫోన్ రూ. 1,16,300 ధరతో జాబితా అయింది.
iPhone 16 Pro Launch : ఇప్పటికే ఐఫోన్ 16 ప్రో డిజైన్, ఫీచర్లు, కలర్ ఆప్షన్లు వంటి వివిధ ఫీచర్ల వివరాలను అంచనా వేస్తున్నాయి. టిప్‌స్టర్ ఇప్పుడు ఐఫోన్ పెద్ద కెమెరా ఐలాండ్‌తో పాటు కొత్త సెన్సార్లతో రానుందని పేర్కొంది.