Home » iPhone 17 Air
ఆపిల్ టైటానియం-అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నడూ చూడని ఫీచర్లు ఉండనున్నాయా?
Samsung Galaxy S25 Slim : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 స్లిమ్ ఐఫోన్ 17 ఎయిర్ కన్నా మందంగా ఉండవచ్చని ఒక చైనీస్ లీకర్ వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
iPhone 17 Air Launch : వచ్చే ఏడాదిలో ఆపిల్ లైనప్‌ను మరింతగా విస్తరించనుంది. కుపర్టినో దిగ్గజం యధావిధిగా నాలుగు కొత్త ఐఫోన్లను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 17 ప్లస్, కొత్త ఐఫోన్ 17 ఎయిర్‌తో రిప్లేస్ చేయనుందని భావిస్తున్నారు.