Home » iPhone 17 Pro
iPhone 17 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లాంచ్ కానుంది.. వచ్చే సెప్టెంబర్‌లో న్యూ లుక్‌తో అలరించనుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
iPhone 17 Series : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ముందుగానే లాంచ్ టైమ్‌లైన్, ఇతర కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. రాబోయే 4 ఐఫోన్ మోడళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్లో డిజైన్ పరంగా ఎన్నో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Apple iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ 17ప్రో గురించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. డ్యూయల్ టోన్ డిజైన్ ఉంటుందో లేదా అనేదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
ఐఫోన్ 17 ప్రో బ్యాక్‌సైడ్ అల్యూమినియం, గ్లాస్ మిక్స్‌తో రావచ్చు.
iPhone 17 Pro Series : ఆపిల్ అభిమానుల కోసం ఐఫోన్ 17 ప్రో సిరీస్ వచ్చేస్తోంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రెండు వేరియంట్లు లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌తో నివేదికలు సూచిస్తున్నాయి.
iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. డిజైన్, బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే వంటి ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నడూ చూడని ఫీచర్లు ఉండనున్నాయా?
ఐ ఫోన్ 17 గురించి మరిన్ని వివరాలు లీక్ అయ్యాయి.
iPhone 17 Pro Models : ఐఫోన్ 17 ప్రో మోడల్స్ అద్భుతమైన సరికొత్త ఫీచర్లతో రానున్నాయి. ప్రీమియం ఐఫోన్ 17 ప్రో మోడల్లకు మాత్రమే ఈ ఫీచర్లు ఉండనున్నట్టు తెలుస్తోంది.