Home » iPhone models
Flipkart Big Diwali Sale 2024 : ఈ సేల్ సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ మోడళ్లలో కొనుగోలు చేయగల బెస్ట్ డీల్స్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
Apple iOS 17.1 Update : ఆపిల్ ప్రొడక్టుల కోసం సరికొత్త iOS 17.1 మేజర్ అప్డేట్ అతి త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ iOS అప్డేట్ ద్వారా కొత్త ఫీచర్లతో పాటు బగ్ ఇష్యూలను కూడా ఫిక్స్ చేయనుంది.
iPhone 13 Users : ఆపిల్ ఐఫోన్ 13 యూజర్లకు హెచ్చరిక.. ఐఫోన్ 13 డివైజ్‌ల్లో (iOS 17 Update) అప్డేట్ చేయొద్దని మాజీ ఆపిల్ ఉద్యోగి హెచ్చరించాడు.
iPhone iOS 17 Update : ఐఫోన్ మోడల్స్ కోసం iOS 17 అప్డేట్ అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లలో చాలా మంది ఇప్పుడు ఐఫోన్ బ్యాటరీ డ్రెయిన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
iPhones Battery : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్ బ్యాటరీలను రీప్లేస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ ఐఫోన్ బ్యాటరీ వారంటీ గడువు ముగిసిందో లేదో చెక్ చేసుకోండి.
కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ (Flipkart Electronics Sale)ను జూలై 6 నుంచి జూలై 10 వరకు నిర్వహిస్తోంది.