-
Home » iPhone Prices
iPhone Prices
కెమెరా లేని ఐఫోన్ చూశారా? అందరూ వాడే ఐఫోన్ల కన్నా చాలా కాస్ట్లీ.. ఫీచర్లు ఏంటి? ఎక్కడ వాడతారో తెలుసా?
iPhone Rare Models : ఐఫోన్లలో కెమెరా లేని ఐఫోన్లు ఉంటాయిని మీకు తెలుసా? ఇంతకీ ఎక్కడ దొరకుతాయి? ఎవరు తయారుచేస్తారు? ఎలా వాడతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌లో ఐఫోన్ల ధరలు పెరుగుతాయా? మనదగ్గర తయారైన ఐఫోన్లపై పన్ను ఉంటుందా?
iPhone Prices : ట్రంప్ ఆదేశాల ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో తయారైన ఐఫోన్లపై కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది.
ట్రంప్ చెప్పినట్టు అమెరికాలోనే ఐఫోన్ తయారైతే అప్పుడు ఫోన్ కాస్ట్ ఎన్ని లక్షలు అవుతుందో తెలుసా?
Apple iPhone Price : అమెరికాలో ఐఫోన్ల తయారీపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఐఫోన్ ధరలు మూడు రెట్లు పెంచవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. ఇకపై ఆపిల్ ఫోన్ ధర రూ. 3 లక్షలపైనే..? ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Apple iPhones : ఆపిల్ ఐఫోన్లను పూర్తిగా అమెరికాలో తయారు చేస్తే.. ధర 3,500 డాలర్లు (రూ. 3 లక్షలు) వరకు పెరగవచ్చు. ప్రస్తుత తయారీ ఖర్చు కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఐఫోన్ ప్రియులు అన్ని డబ్బులు పెట్టి కొనడం కష్టమేనని టెక్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ ధరలు ఇప్పట్లో పెరగవు.. పండగ చేస్కోండి!
iPhone Prices : ట్రంప్ ప్రభుత్వం కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ టారిఫ్ విధింపుతో ఐఫోన్ ధరలు భారీగా పెరగొచ్చు అనే ఆందోళన మొదలైంది. కానీ, ప్రస్తుతం ఐఫోన్లతో సహా ఇతర ప్రొడక్టులపై రిటైల్ ధరలు పెరిగే అవకాశం లేదని నివేదికలు చెబుతున్నాయి.