Home » iPhone users
ఈ నెల 12న ‘ట్విట్టర్ బ్లూ’ ప్రీమియమ్ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనే సంగతి తెలిసిందే. గతంలో కంపెనీలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, జర్నలిస్టులకు మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ ఉండేది.
WhatsApp iPhone Users : ఆపిల్ ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ iOS బీటా యూజర్లకు వీడియో కాల్ల చేసేందుకు ఈ కొత్త పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది.
iPhone Users Alert : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీరు ఐఓఎస్ అప్డేట్ (iOS Update) అప్‌గ్రేడ్ అయ్యారా? చాలామంది ఐఫోన్ యూజర్లు Face ID ఫీచర్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. iOS 15.7.1 అప్‌గ్రేడ్ తర్వాత చాలా మంది ఐఫోన్లలో Face IDతో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
iOS 16 Tips And Tricks : మీరు మీ ఐఫోన్లో iOS 16ని ఇన్స్టాల్ చేశారా? మీరు మీ ఐఫోన్ కావాల్సిన విధంగా రీడిజైన్ చేసుకోవచ్చు. లాక్‌స్క్రీన్ (Lock Screen), ఎడిట్ అన్‌సెండ్ ఫీచర్‌ని మెసేజ్‌లో కొత్త ఫోకస్ మోడ్‌లను కూడా వినియోగించవచ్చు.
iPhone 13 Offer : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 13 ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు
iPhone Users : ఐపోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఐఫోన్ పనిచేయడం లేదా? స్ర్కీన్ పగిలిపోయిందా? బ్యాటరీ దెబ్బతిన్నదా? అయితే డోంట్ వర్రీ.. మీ ఐఫోన్ రిపేర్ కోసం ఎక్కడికి వెళ్లనక్కర్లేదు.
WhatsApp iPhone Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడే ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఐఫోన్ వాట్సాప్ ఐఓఎస్ ద్వారా 2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు.
Android iMessages : ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎప్పటినుంచో ఆండ్రాయిడ్ యూజర్లకు ఐఫోన్ యూజర్లకు మధ్య విసిగిస్తున్న మెసేజింగ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది.
ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ కొత్త ఐఫోన్ (iPhone 14 Series) వస్తోంది. అంతేకాదండోయ్.. ఐఫోన్లలో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ తిరిగి తీసుకొస్తోంది.
ఐఫోన్... లగ్జరీ ఫోన్.. ఆండ్రాయిడ్.. ప్రతి సామాన్యుడు కొనగలిగే ఫోన్.. ఈ రెండింటి మధ్య ఫీచర్ల పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. 2020లో ఆపిల్ యూజర్లు భారీగా తగ్గిపోయారట.. ఎందుకంటే..