Home » iPhone users
WhatsApp iPhone : వాట్సాప్‌లో మల్టీ అకౌంట్ ఫీచర్ వచ్చేస్తోంది. ఇకపై ఐఫోన్ యూజర్లు ఒకే డివైజ్‌లో 2 వాట్సాప్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు..
Google Pixel 8a : మీ దగ్గర పాత ఐఫోన్ ఉందా? అయితే ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. పాత ఐఫోన్ ఇచ్చి రూ. 53వేల విలువైన కొత్త గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ కేవలం రూ.13వేలకే సొంతం చేసుకోవచ్చు.
iOS 18.5 Public Beta : ఆపిల్ iOS 18.5 పబ్లిక్ బీటా టెస్టింగ్ ప్రారంభించింది. బీటా ఇప్పుడు కొన్ని అప్గ్రేడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ ఫోన్లో అప్డేట్ వచ్చి ఉంటే ఓసారి చెక్ చేయండి.
Meta Apple Intelligence : ఐఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇకపై వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్స్‌లో సపోర్టు చేయవు. మెటా ఆపిల్ ఏఐ ఫీచర్లను బ్లాక్ చేస్తోంది.
iPhone Whatsapp Users : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ అందిస్తోంది. డిఫాల్ట్ యాప్‌లపై మరింత కంట్రోలింగ్ పొందవచ్చు. కాల్స్, మెసేజ్ చేసేందుకు వాట్సాప్ ఎంచుకోవచ్చు.
iOS 18.2.1 Update : గత నెలలో రిలీజ్ అయిన iOS 18.2 వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసిన ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ 18.2.1 అప్డేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Latest WhatsAp Update : కొత్త ఫీచర్లు, అప్డేట్లను పొందాలనుకుంటే.. వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేస్తూ ఉండేలా చూసుకోవడమే.
iPhone Data Transfer : మీ ఐఫోన్ చాలా యాప్‌లు, ఇమేజ్‌లు, వీడియోలను డిలీట్ చేయకూడనవి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ మ్యాక్ లేదా పీసీలో మీ డేటా బ్యాకప్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
iPhone Siri Users : కొత్త సిరి ఇంటిగ్రేషన్ యూజర్లు తమ ఫోన్లను టచ్ చేయకుండానే మెసెంజర్లో కాల్స్ చేయడం లేదా మెసేజ్‌లను పంపేందుకు అనుమతిస్తుంది
iOS 18.1.1 Security Update : ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ లేదా ఆపై కొత్త ఐఫోన్ మోడల్‌ను కలిగిన ఎవరైనా ఎమర్జెన్సీ ఐఓఎస్ 18.1.1 వెర్షన్‌ను వెంటనే ఇన్స్టాల్ చేయాలని ఆపిల్ చెబుతోంది.