Home » iPhones
WWDC 2025 : ఆపిల్ కొత్త iOS 26 బీటా వెర్షన్ అప్డేట్ రిలీజ్ అయింది. ఐఫోన్లలో ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఏయే మోడల్స్ సపోర్టు చేస్తాయంటే?
భారత్‌లో తయారయ్యే ఐఫోన్ల పై అమెరికాలో సుంకాలు విధించినప్పటికీ భారత దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని జీటీఆర్ఐ తన నివేదికలో వెల్లడించింది.
శాంసంగ్.. సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ. అమెరికా మార్కెట్ లో అత్యధిక అమ్మకాలు కలిగున్న రెండో మొబైల్ కంపెనీ.
Meta Apple Intelligence : ఐఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇకపై వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్స్‌లో సపోర్టు చేయవు. మెటా ఆపిల్ ఏఐ ఫీచర్లను బ్లాక్ చేస్తోంది.
iPhones : ఏప్రిల్ 9 నుంచి కొత్త దిగుమతి సుంకం అమల్లోకి రానుంది. ఈ సుంకాల భారం నుంచి తప్పించుకునేందుకు ఆపిల్ కంపెనీ భారత్ నుంచి అమెరికాకు 5 విమానాల్లో నిండా ఐఫోన్లు తరలించింది
పంచదార, ప్రాసెస్ చేసిన ఫుడ్, కోకోపై 24.99 % టారిఫ్ వేసే ఛాన్స్ ఉంది.
iOS 18 Update Release : ఐఓఎస్ 18ని ఎలా డౌన్లోడ్ చేయాలి? అర్హత ఉన్న డివైజ్‌లు ఏంటి? కొత్త ఫీచర్లను ఎలా డౌన్లోడ్ చేయాలో వివరంగా పరిశీలిద్దాం.
Netflix Support iPhones : లేటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ అప్డేట్లను పొందాలనుకునే యూజర్ల కోసం ఐఓఎస్ 17 లేదా ఐప్యాడ్ఓఎస్ 17కి సపోర్టు ఇచ్చే ఫోన్లకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది.
TrueCaller ID Feature : ఐఫోన్‌లోని ట్రూకాలర్ ఆండ్రాయిడ్‌లో మాదిరిగా లేదు. ప్రైవసీ, యాక్సెస్ సమస్యల కారణంగా యాప్ పాపులర్ ఫీచర్లు కాలర్ ఐడీ యాప్‌లో కనిపించలేదు. గత ఏడాదిలో ట్రూకాలర్ కొత్త అప్డేట్ను విడుదల చేసింది.
WWDC 2024 iOS 18 Release : ఆపిల్ యూజర్లందరూ iOS18ని పొందలేరు. ఏయే ఏ ఐఫోన్లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందుతారో వారికి మాత్రమే ఐఓఎస్18 అందుబాటులో ఉండే అవకాశం ఉంది.