Home » iPhones
టాటా గ్రూప్ స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీని చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం తైవాన్ కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ తో టాటా గ్రూప్ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు బ్లూమ్బెర
దేశంలో యాపిల్ ఫోన్ అమ్మకాలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దాదాపు 12 లక్షల ఐ ఫోన్లు అమ్ముడయ్యాయి. మరోవైపు ఐప్యాడ్స్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.
ఆపిల్ ఇటీవలే iOS 16beta 2 అప్డేట్ను రిలీజ్ చేసింది. ఈ కొత్త iOS 16 బీటా అప్డేట్ iPhone 13, iPhone 12 ఇతర iPhone మోడల్స్ కోసం రూపొందించింది కంపెనీ.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త అప్డేట్ తీసుకొస్తోంది. ఈ కొత్త అప్డేట్ ద్వారా యూజర్లు తమ చాట్లను Android స్మార్ట్ఫోన్ల నుంచి Apple iPhoneలకు సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
మెటా కంపెనీకి చెందిన పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. ఇకపై iOS10, iOS11, iPhone 5, iPhone 5C ఫోన్లలో ప్రస్తుత ఏడాది అక్టోబర్ 24నుంచి పనిచేయవని వెల్లడించింది.
ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లలో రాబోయే కొత్త మోడల్స్ సిమ్ కార్డు స్లాట్ లేకుండానే రానున్నాయి. 2022 సెప్టెంబర్ నాటికి కొత్త ఐఫోన్ మోడల్స్ సిమ్ కార్డ్ స్లాట్ లేకుండానే లాంచ్ చేయనుంది ఆపిల్.
చేపలు పట్టే జాలరికి అదృష్టం లక్కలా అతుక్కున్నట్లుంది. చేపల కోసం వల వేస్తే ఐఫోన్ల బాక్సే దొరికింది.
స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఐఫోన్లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. వీటి మొత్తం విలువ రూ.43కోట్ల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.
వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై మీరు వాడే ఆ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట.. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో 2021 ఏడాది చివరిలో వాట్సాప్ తమ సర్వీసులను నిలిపివేయనుంది.
గార్మెంట్స్(వస్త్రాలు) పేరుతో దేశంలోకి తరలిస్తున్న కోటి రూపాయల విలువైన 90 ఐఫోన్లను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు.