Home » IPL 12
ఐపీఎల్ ఆరంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. సన్‌రైజర్స్ అభిమానులంతా ఇదే ఆలోచనలో ఉన్నారు. గతేడాది సీజన్‌లో హైదరాబాద్ జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లిన కెప్టెన్ కోసం ఎ�
దాడి జరిగి వారాలు గడిచిపోయినా ఇరు దేశాల మధ్య చిచ్చు మాత్రం రగులుతూనే ఉంది. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్-పాక్‌ల మధ్య మినీ సైజు యుద్ధమే జరిగింది. పూర్తిగా పాక్ నుంచి సంబంధాలు తెంచుకోవాలనే యోచనలో ఉంది బీసీసీఐ. ఇందులో భాగంగానే ఒక అడుగు ముం
భారతదేశమంతటా రంగులతో నిండిపోయిన హోలీ పండుగను ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలిపెట్టలేదు. కొందరు శుభాకాంక్షలు చెప్పి వదిలేస్తే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రత్యేక ఏర్పాట్లతో ప్లేయర్లను అలరించడమే కాకుండా అభిమానులకు చక్కని వినోదాన్ని అందించింది. పెయ
పుల్వామా అమరుల కోసం చెన్నై సూపర్ కింగ్స్ విలువైన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల ముందే బీసీసీఐ.. ఐపీఎల్ కోసం ఆరంభ వేడుకల కోసం పెట్టే ఖర్చు రూ.20కోట్లు పుల్వామా అమరుల కోసం కేటాయిస్తామంటూ ప్రకటించి సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు ధోనీ కెప్టెన్స�
ఐపీఎల్ 12సీజన్‌కు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. దక్షిణాఫ్రికా క్రికెటర్లు అయిన లుంగీ ఎంగిడీ, అన్రిచ్ నార్తజే సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతిన�
ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా ప్రచారం భారీగా జరుగుతోంది. గతేడాది ప్రచారంంలో.. లీగ్ జరుగుతోంది చాంపియన్ల మధ్య.. గెలిచేది చాంపియన్లే. అంటకూ స్లోగన్ తో మన ముందుకొచ్చిన ఐపీఎల్ ఈసారి గేమ్ బనాయేగా నామ్ అంటూ సందడి చేస్తోంది. ఇప్పటికే ఇదే స్లోగన్‌తో ఒక టీజర
ఐపీఎల్ అంటే గుర్తుకొచ్చేది బౌండరీలను శాసించే బ్యాట్స్‌మెన్‌లు, రెప్పపాటున వికెట్లు పడగొట్టే బౌలర్లు. ఈ పొట్టి ఫార్మాట్‌ను బ్యాటింగ్ విభాగమే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది. దూకుడైన బ్యాటింగ్‌తో రెచ్చిపోయే బ్యాట్స్‌మెన్‌లు.. వీర బాదుడికి రికార
ఐపీఎల్ 2019 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. భారత్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల పూర్తి షెడ్యూల్ విడుదల కోసం వేచి చూసిన బీసీసీఐ… ఎట్టకేలకు పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 23నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లు మే
కొద్ది రోజుల ముందు ఐపీఎల్ రెండు వారాల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. పూర్తి జాబితాతో అభిమానుల ఎదురుచూపులకు తెరదించింది. మార్చి 23 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్.. మే 5తో ముగియనుంది. ప్లే ఆఫ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ల తేదీలను మాత్రం ఇంకా ప్రకటిం
కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఈ లీగ్ కోసం ఫ్రాంచైజీలు తమ సొంతగడ్డలపై ప్రాక్టీసులో మునిగిపోయాయి. 2008లో మొదలైన ఈ లీగ్.. ఎన్నో రికార్డులు.. మరచిపోలేని విజయాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.