Home » IPL 2021
కొందరు ఆర్సీబీ అభిమానులు హద్దు మీరి ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఆ జట్టు ఆటగాళ్లపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఆటగాళ్లతో పాటు వారి భార్యలను బూతులు తిడుతున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కొత్త జట్లకు కెప్టెన్ గా రావడానికి రెడీగా ఉన్నాడు. 2021లో సన్రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆడింది 8మ్యాచ్ లే.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ తర్వాతి సీజన్ కు జట్టులో ఉండేందుకు అనాసక్తిగా కనిపిస్తున్నాడు. ఈ మేర జట్టుకు వీడ్కోలు పలికి వేలంలోకి రావాలని చూస్తున్నాడట.
ఉత్కంఠ భరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ
అభిమాని అంటే.. ఎప్పటికీ అభిమానే అని రుజువు చేస్తూ కోహ్లీ సైతం ట్విట్టర్ లో ధోనీపై అభిమానాన్ని.. అతని ప్రదర్శన పట్ల వచ్చిన సంతోషాన్ని పోస్టు రూపంలో వ్యక్తపరిచాడు.
గురు శిష్యులిద్దరూ.. జార్ఖండ్ డైనమేట్లే. వరుసగా మూడో సీజన్లోనూ ప్లే ఆఫ్ కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వైపు, గతేడాది ప్లేఆఫ్ కు కూడా చేరుకోలేని చెన్నై సూపర్ కింగ్స్ పరాభవం.
మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా ఎలా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాటర్లు అదరగొట్టారు. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేశారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
చాహార్ గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్ కూడా వచ్చారు. ఆమె స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ చూశారు. మ్యాచ్ అయిపోయిన అనంతరం గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చాహార్ వచ్చారు.
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా ఘన విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో రాజస్తాన్ ను చిత్తు చేసింది. 172 పరుగు