Home » ipl 2022
రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్ (67) మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఆఖర్లో అశ్విన్ 21 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. గుజరాత్ ఖాతాలో మరో విజయం చేరింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో..
గుజరాత్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసే చాన్స్ కోల్పోయింది. బెంగళూర బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (58), రాజత్ పాటిదార్ (52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.(IPL2022 GT Vs RCB)
కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు తీవ్రంగా తంటాలు పడుతున్న విరాట్ కోహ్లి... ఎట్టకేలకు రాణించాడు. అభిమానుల నిరీక్షణకు తెరదించాడు.
ఈ మ్యాచ్ లో పంజాబ్ పై గెలిచి తన ఖాతాలో మరో విజయం వేసుకుంది లక్నో. 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి..
ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు రాణించారు. లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి..
ఈ మ్యాచ్ లో ఢిల్లీదే ఆధిపత్యం. మరోసారి కోల్ కతాపై గెలుపొందింది. కోల్ కతా నిర్దేశించిన 147 పరుగుల టార్గెట్ ను..(IPL2022 DC Vs KKR)
టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. కోల్ కతా బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి..
ఈ సీజన్ లో బెంగళూరు బ్యాటర్లు తీరు మారలేదు. మరోసారి ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడారు.(IPL2022 RR Vs RCB)
ఈ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లు విజృంభించారు. బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్న రాజస్తాన్‌ను మోస్తరు పరుగులకే కట్టడి చేశారు.