Home » ipl 2022
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ అంతగా కలిసిరాలేదని చెప్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాతినిధ్యం వహించగా.. ప్లే-ఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. 8మ్యాచ్‌లలో 251 పరుగులు చేయడంతో పాటు రెండు హాఫ్ సెంచరీల�
టీమిండియా, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ కు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఈ సీన్ కు సంబంధించిన ఫొటో వైరల్ అయింది. మే29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రోజున అహ్మదాబాద్ లోని స్టేడియం వేదిక�
రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి రాగా, ఫైనల్ ఈవెంట్ వేడుకలకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ
రెహమాన్ సంగీత తరంగం నుంచి వస్తున్న పాటకు వంత పాడుతూ లక్ష మందికి పైగా అభిమానులు అదే పాటను ఆలపిస్తుంటే అక్కడ ఉన్నవాళ్లకే కాదు.. టీవీలో చూస్తున్న వాళ్లకూ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.
ఫైనల్ మ్యాచ్ లో హోరాహోరీగా ఉండాల్సిన పోరు ఏకపక్షమైపోయింది. గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫలితంగా ఐపీఎల్ టైటిల్ దక్కించుకున్న జాబితాలో కొత్త జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ చేరింది.
సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ గర్జించింది. ఐపీఎల్ 2022 సీజన్ 15 టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే కప్పు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది గుజరాత్.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు స్వల్ప స్కోర్ కు కుప్పకూలింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2022 ఫైనల్ సెలబ్రేషన్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్రికెట్ అభిమానులకు అసాధారణమైన ఆశ్చర్యంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ జెర్సీని ఆవిష్కరించారు. దీని పేరిట గి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రానున్నారు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ కు ఈ మేరకు భారీ ఎత్తులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు నెలల పాటు క్రీడాభిమాను�