IPL 2022: సీజన్ మొత్తానికి విన్నర్లు వీరే, పర్సుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్..

రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి రాగా, ఫైనల్ ఈవెంట్ వేడుకలకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ విచ్చేశారు.

IPL 2022: సీజన్ మొత్తానికి విన్నర్లు వీరే, పర్సుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్..

Ipl

IPL 2022: రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి రాగా, ఫైనల్ ఈవెంట్ వేడుకలకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ విచ్చేశారు.

మ్యాచ్ విన్నర్‌ గుజరాత్ టైటాన్స్‌కు 20 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ, ట్రోఫీ అందించారు. రన్నరప్‌‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు 13.5 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతో సరిపెట్టుకుంది. ఇదే కాకుండా ఆరెంజ్ క్యాప్, పర్సుల్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్ గా ఎవరు నిలిచారో తెలుసా..

మినిమం వాల్యూబుల్ ప్రొడక్ట్ ఆఫ్ ద సీజన్ – జోస్ బట్లర్
ఆరంజె క్యాప్ – జోస్ బట్లర్
పర్పుల్ క్యాప్ – యుజ్వేంద్ర చాహల్
ఎమర్జెంగ్ ప్లేయర్ – ఉమ్రాన్ మాలిక్
క్యాచ్ ఆఫ్ ద సీజన్ – ఎవిన్ లూయీస్
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ – దినేశ్ కార్తీక్
మోస్ట్ సిక్సెస్ – జోస్ బట్లర్
మోస్ట్ ఫోర్స్ – జోస్ బట్లర్
ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ద సీజన్ – లాకీ ఫెర్గ్యూసన్
పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ – జోస్ బట్లర్
గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్ – జోస్ బట్లర్
ఫెయిర్ ప్లే అవార్డ్ – రాజస్థాన్ రాయల్స్/ గుజరాత్ టైటాన్స్

కొత్తగా చేరిన రెండు టీమ్స్ తో సీజన్ అద్భుతంగా జరిగింది.