Home » IPL 2024 Auction
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం ప్రక్రియ దుబాయ్ వేదికగా జరగనుంది. 333 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో 214 మంది భారతీయ ప్లేయర్స్ కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో మొదటి సారిగా ఓ మహిళ వేలాన్ని నిర్వహించనుంది. ఆమె మరెవరో కాదు మల్లికా సాగర్.
రేపు జరగనున్న వేలానికి ముందు ఈ రోజు సోమవారం డిసెంబర్ 18న డమ్మీ వేలాన్ని నిర్వహించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం జాబితాను బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రపంచ కప్ విజేత ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్ తోపాటు 333 మంది ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేలం ప్రక్రియ కోసం మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ పేర్
GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టుకు మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.
Jasprit Bumrah - Mumbai Indians : తాజాగా ముంబై ఇండియన్స్ తన అధికారిక ఎక్స్ పేజీలో జస్ప్రీత్ బుమ్రా ఫోటోను పోస్ట్ చేసింది.