Home » IPL 2024
ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.
మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన రికార్డును సాధించాడు.
శనివారం ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య మ్యాచ్ కోసం ఇరుజట్ల ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకున్నప్పటికీ.. వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోవటంతో ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నీ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌ను ప్రత్యక్షప్రసారం చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్ల అవకాశాలను తెలియజేసింది.
లక్నో పై విజయం సాధించిన అనంతరం పంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు