Home » IPL 2024
చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. ఆఖరి పోరులో ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు రెండు బృందాలుగా అమెరికాకు చేరుకుంటారు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ముంబై ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్ ఓ సీజన్లో 10 మ్యాచులు ఓడిపోవడం ఇది రెండోసారి.
మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది.
IPL 2024 : LSG vs MI : ఆఖరి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 215 లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది.