Home » IPL 2024
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో లీగ్ దశ ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో నాలుగు జట్లు క్వాలిఫయర్ లో చోటు దక్కించుకున్నాయి.
RR vs KKR IPL 2024 : రాజస్థాన్, కోల్‌కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. కోల్‌కతాతో హైదరాబాద్ క్వాలిఫయర్-1 మ్యాచ్, రాజస్థాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది.
పంజాబ్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2024 : ఉత్కంఠ రేపుతున్న ప్లే ఆఫ్స్ స్థానాలు
ఐపీఎల్ 2024 సీజన్ లో శనివారం రాత్రి ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.
మ్యాచ్ విజయం తరువాత మైదానం వద్దకు ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆర్సీబీ టీం సభ్యుల బస్సు బయటకు వచ్చే వరకు ..
సీఎస్కే జట్టుపై ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదుచేసి ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లింది. సీఎస్కేపై విజయం తరువాత ఆ జట్లు ఆటగాళ్ల సంబరాలు..
ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ 708 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అతని వద్దనే ఉంది.
మ్యాచ్ చివరిలో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నందున ఆందోళన చెందాం. అతను అద్భుత మ్యాచ్ ఫినిషర్. కానీ, మా బౌలర్లు అద్భుత బౌలింగ్ చేశారని డూప్లెసిస్ అన్నాడు.