Home » IPL 2024
హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ (89/32)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 267 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోరాడి ఓడింది.
ఢిల్లీ జట్టులో కుల్దీప్ 4, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు దంచికొడుతున్నారు
టీమ్ఇండియా మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను ఎప్పుడూ చూసినా చాలా సీరియస్‌గానే కనిపిస్తుంటాడు.
క్రికెట్లో సాధారణంగా క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి వినిపిస్తూనే ఉంటుంది.
కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది
హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్ 17వ సీజన్‌ను ఆరంభించిన ముంబై కాస్త కోలుకుంది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.