Home » IPL 2025 Playoffs Scenario
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు మూడు జట్లు ఒక్క స్థానం కోసం పోటీపడుతున్నాయి.
శనివారం నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2025 సీజన్ దాదాపుగా చివరి అంకానికి వచ్చేసింది. ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారింది. ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..