Home » IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఇప్పటి నుంచే అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి.
మహేంద్రుడు ఐపీఎల్ 2025 ఆడతాడో లేదో అన్న సంగతి స్పష్టంగా తెలియడం లేదు.
ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన రిషబ్ పంత్ ఆ జట్టును వీడబోతున్నట్లు తెలుస్తోంది.
పాంటింగ్‌ను తప్పిస్తున్నట్లు ఢిల్లీ జట్టు అధికారికంగా ప్రకటించకముందే ఆ జట్టు డెరైక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని మీడియాకు చెప్పాడు.
ఇప్పటి వరకు కప్పు కొట్టని మూడు జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి.
పొట్టి ప్రపంచకప్ పూర్తి కావడంతో హెడ్ కోచ్ గా ద్రవిడ్ పదవీకాలం ముగిసింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది.