-
Home » ipl 2026 playoffs
ipl 2026 playoffs
రేసులోనే పంజాబ్.. ముంబైపైనే ఆశలన్నీ.. కోల్‌కతాకూ చాన్స్.. ఫోర్త్ ప్లేస్ ఎవరిదో..? అలా జరిగితే పంజాబ్‌కు పండగే..
May 24, 2026 / 07:06 AM ISTIPL 2026 playoffs : ఐపీఎల్ 2026 టోర్నీ రసవత్తరంగా మారింది. ప్లేఆఫ్స్ రేసులో నాలుగో స్థానంకోసం మూడు జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే, ఆ మూడు జట్లలో ఏ జట్టు పాయింట్ల పట్టికలో…
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమీకరణాలు.. తొలి జట్టుగా అడుగుపెట్టిన ఆర్సీబీ.. మిగిలిన 3 స్థానాల కోసం 7 జట్ల మధ్య పోటీ.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
May 18, 2026 / 09:40 AM ISTఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్ సమరం (IPL 2026 playoff qualification scenarios )మరింత రసవత్తరంగా మారింది.
ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. ఏం జరుగుతుంది? ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందా?
May 14, 2026 / 11:46 AM ISTఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అదరగొడుతోంది.
వార్నీ కోల్‌కతాకు ఇంకా ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్సుందా? అదే జరిగితే సన్‌రైజర్స్ కొంప కొల్లేరేనా?
May 14, 2026 / 09:10 AM ISTఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు ఓడిపోయింది.
గుజరాత్ చేతిలో ఘోర ఓటమి.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
May 13, 2026 / 09:31 AM ISTగుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ (SRH playoffs chances) అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి
ఢిల్లీ బంతి శ్రేయస్ అయ్యర్ కోర్టులో.. అక్షర్ పటేల్‌కు గోల్డెన్ ఛాన్స్..!
May 11, 2026 / 02:55 PM ISTఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ (PBKS vs DC) ఇరు జట్లకు ఎంతో కీలకం.
ఆర్సీబీతో లక్నోకు చావో రేవో.. ఓడిపోతే పంత్ సేన ఇంటికే..
May 7, 2026 / 02:50 PM ISTలక్నోలోని ఎకానా స్టేడియంలో నేడు (గురువారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs RCB ) తలపడనుంది.
ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. బెంగళూరుకు షాక్.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
May 6, 2026 / 02:20 PM ISTఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల (IPL 2026 Playoffs Schedule ) షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.
ముంబై ఇండియన్స్‌ది మామూలు అదృష్టం కాదయ్యా.. సన్‌రైజర్స్ పై ఓటమి.. అయినా గానీ ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు..
April 30, 2026 / 07:52 AM ISTఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.
నేడు సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్ ఇండియన్స్‌కు చావో రేవో..
April 29, 2026 / 10:01 AM ISTనేడు (ఏప్రిల్ 29) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కీలక పోరుకు సిద్ధమవుతోంది ముంబై ఇండియన్స్ (MI vs SRH). వాంఖడే మైదానం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.