Home » IPL Tournament
IPL 2025 : మిగిలిన 16 ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ స్టేడియాలను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసినట్టు సమాచారం
Jio Fiber Back-Up Plan : రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం విభాగమైన రిలయన్స్ జియో (Reliance Jio) మార్చి 27న కొత్త హోమ్ బ్రాడ్‌బ్యాండ్ 'బ్యాక్-అప్ ప్లాన్' (Back-Up Plan)ని 5 నెలలకు రూ.1,490కి ప్రకటించింది.
IPL 2022 : ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టోర్నమెంట్‌కు ముందు తమ జెర్సీని ఆవిష్కరించింది.
ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీసేన విజయం సాధించింది.
కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. కరోనా కారణంగా జరగని మ్యాచ్‌లను ఇండియాలో నిర్వహించే అవకాశం లేదని తెలిపారు. ఐపీఎల్ నిర్వహణ కూడా ఇప్పట్లో కష్టమేనని స్పష్టం చేశారు.