Home » iQOO Neo 10 Price
iQOO Neo 10 : ఐక్యూ నియో 10 సిరీస్ వచ్చేసింది. ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.. జూన్ 3 నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది..
iQOO Neo 10 : ఐక్యూ నియో 10 ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ కు ముందే ధర వివరాలు లీక్ అయ్యాయి.
ఆ కంపెనీ తాజాగా ఎక్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ లుక్‌ను పోస్ట్ చేసింది.
iQOO Neo 10 Series : ఐక్యూ నియో 10ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 6.78-అంగుళాల 1.5కె 8టీ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
iQOO Neo 10 Series Launch : ఐక్యూ నియో 10, ఐక్యూ నియో 10ప్రో అప్‌గ్రేడ్ వెర్షన్లను రిలీజ్ చేయనుంది. ఐక్యూ నియో 10, ఐక్యూ నియో 10ప్రో సిరీస్ వచ్చే నవంబర్‌లో లాంచ్ కానుంది.