-
Home » iQOO Neo 7 SE full specifications leak
iQOO Neo 7 SE full specifications leak
iQOO Neo 7 SE : మిడ్-రేంజ్ అప్గ్రేడ్ వెర్షన్.. లాంచ్కు ముందే.. ఐక్యూ నియో 7 SE స్మార్ట్ఫోన్ ఫుల్ ఫీచర్లు లీక్..!
November 28, 2022 / 06:51 PM IST
iQOO Neo 7 SE : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి కొత్త మిడ్-రేంజ్ అప్గ్రేడ్ వెర్షన్ రాబోతోంది. వచ్చే డిసెంబర్ 2న అధికారికంగా ఐక్యూ నియో 7 SE (iQOO Neo 7 SE) స్మార్ట్ఫోన్ లాంచ్ కానుంది.