-
Home » iQOO Neo 7 SE Price Sale Date
iQOO Neo 7 SE Price Sale Date
iQOO Neo 7 SE : iQOO నియో 7 SE స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవిగో..!
December 1, 2022 / 08:56 PM IST
iQOO Neo 7 SE : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి కొత్త మిడ్-రేంజ్ అప్గ్రేడ్ వెర్షన్ వస్తోంది. డిసెంబర్ 2న అధికారికంగా ఐక్యూ నియో 7 SE (iQOO Neo 7 SE) స్మార్ట్ఫోన్ లాంచ్ కానుంది.