Home » iQOO Z7 Pro 5G
Amazon Best Year End Deals : అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ కొనసాగుతోంది. ఈ సంవత్సరాంతంలో అనేక స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఐఫోన్ 13, వన్ప్లస్ 11ఆర్, ఐక్యూ జెడ్7 ప్రోపై తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Best Phones in India : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2023 డిసెంబర్లో భారత మార్కెట్లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను పొందవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
Best Camera Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ నవంబర్ 2023లో రూ.25వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని టాప్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ, ఐక్యూ జెడ్7 ప్రో 5జీ, రియల్మి నార్జో 60 ప్రో ఉన్నాయి.
iQOO Z7 Pro Launch : భారత మార్కెట్లో iQOO Z7 Pro 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ 5G ఫోన్ (OnePlus Nord CE 3) వంటి ఇతర ప్రముఖ ఫోన్లతో పోటీగా వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iQOO Z7 Pro 5G : అధికారిక లాంచ్కు ముందే ఐక్యూ Z7 ప్రో 5G ఫోన్ కర్వడ్ డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ iQOO ధృవీకరించింది.