-
Home » Iran Protests
Iran Protests
ఇరాన్ ఆందోళనల్లో 5,000 మంది మృతి.. 24,000 మందికి పైగా అరెస్టు.. ఇంకా ఏం జరగనుంది?
ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్‌కు కొత్త నాయకత్వం రావాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు.
నోరు విప్పిన ఖమేనీ.. ఇరాన్లో రక్తపాతానికి వాళ్లే కారణం అంటూ ఆగ్రహం.. వదిలేది లేదని వార్నింగ్
ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, మరోవైపు యుద్ధ వాతావరణ పరిస్థితులు.. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు వెనక్కి వచ్చేస్తున్నారు.
ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తతలు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు.. వెంటనే
ఏదైనా సాయం కోసం ఫోన్ నెంబర్లు(+989128109115, +989128109109), మెయిల్ లో(cons.tehran@mea.gov.in) సంప్రదించాలని సూచించింది. ఎంబసీతో రిజిస్ట్రర్ కాని వారు అధికారిక సైట్ లో రిజిస్టర్ కావాలని సూచించింది.
ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు.. ఇండియాలో ఈ రంగాలు కుదేలవుతాయా? ట్రంప్ అసలు లక్ష్యం భారతేనా?
ఇరాన్‌కు భారత్ ప్రధానంగా సేంద్రీయ రసాయనాలు, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పులు, మాంస ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది.
ఇరాన్ ప్రజలకు "బాహుబలి" రేంజ్లో భరోసా ఇచ్చిన క్రౌన్ ప్రిన్స్.. అమెరికా నుంచి.. త్వరలోనే ఏం జరగనుందంటే?
ట్రంప్‌ను స్వేచ్ఛా ప్రపంచ నాయకుడిగా క్రౌన్ ప్రిన్స్ అభివర్ణించారు. సాయం చేయడానికి ట్రంప్ సిద్ధమని, ఇరాన్ బలగాలు బలహీనమైపోయాయని చెప్పారు.
ఫోటోలు కాల్చి సిగరెట్లు తాగుతున్న అమ్మాయిలు.. ఎందుకిలా? వీడియోలు వైరల్
డిసెంబర్ 28 నుండి నిరసనలు మొదలయ్యాయి. యువకులు, వృద్ధులు అనే తేడా లేదు. అంతా వీధుల్లోకి వచ్చేశారు. Iran Protests
ఇరాన్ సంక్షోభానికి కారణం..?
ఇరాన్ సంక్షోభానికి కారణం..?