Home » Irrigation
దేశానికే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని గొప్పగా చెప్పారు. పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైందన్నారు. మిషన్‌భగీరథ దేశంలోనే ఎక్కడా లేదని కేసీఆర్ అన్నారు.
భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 48 అడుగులకు చేరింది గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
ap cm jagan launch ysr jala kala scheme.. ఏపీ సీఎం జగన్ నవరత్నాల్లో మరో హామీని అమలు చేశారు. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈసారి రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఏపీ సీఎం జగన్ సోమవారం(సెప్టెంబర్ 28,2020) ఉదయం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచ�
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. భారీ వరద ప్రవాహంతో చెరువులు అలుగు పోస్తుండగా వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి
పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత ఖర్చయినా వెనకాడకుండా పాలమూరు ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ లో భూములు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ వస్తున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల�
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్..
మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వనపర్తి ఆర్డీవో ఆధ్వర్యంలో నిల్వ నీటిని అధికారులు విడుదల చేయడమే ఇందుకు కారణం. నీటిని ఎలా విడుదల చేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు విడుదల చేస్తే భవిష్యత్‌లో తాగు నీరు ఎ�
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు అందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వార్షికోత్సవం సందర్భంగా నీ�