Home » Israel
గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడిలో హమాస్ కమాండర్ తోపాటు పలువురు ఉగ్రవాదులు హతం అయ్యారని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న టన్నెళ్లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేల్చివేసింది....
గాజా నగరంలోని అల్ షిఫా ప్రభుత్వ ఆసుపత్రి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. గాజా ఆసుపత్రి రోగుల చికిత్స కోసమే కాకుండా హమాస్ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఇజ్రాయెల్ పేర్కొంది....
రహస్య టన్నెళ్లలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ తాజాగా రహస్య ఆయుధాలను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ కొత్తగా ప్రయోగించిన సీక్రెట్ ఆయుధాలు స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు బాగా పనిచేశాయని తాజా దాడుల్లో తేలింది....
ఇజ్రాయెల్ సైనికుల భీకర బాంబు దాడులతో గాజా గజ గజలాడుతోంది. గాజా నగరంలో ఫోన్లు, ఇంటర్నెట్ లింకులను ఇజ్రాయెల్ సైన్యం నిలిపివేసింది. ఇజ్రాయెల్ దాడులను తాము ఎదుర్కొంటామని హమాస్ ప్రతిజ్ఞ చేయడంతో గాజా స్ట్రిప్‌లో తన భూభాగ కార్యకలాపాలను పొడిగిస్�
సుదీర్ఘ ప్రణాళిక తర్వాత హమాస్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి దాడి చేసింది. ఇజ్రాయెల్‌నే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దాడి ఇది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ఏం చేయబోతోందో, ఎలా స్పందిస్తుందో హమాస్‌కు ముందే తెలుసు
ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టు పట్టణంపై క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారని హమాస్ తెలిపింది. హమాస్‌ను నిర్మూలించడానికి, బందీలను రక్షించడానికి పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లోకి పూర్తి స్థాయి దండయాత్ర జరగడాని�
గాజాలో భూతల దాడుల్ని నిర్వహించేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే కాచుకొని ఉన్నాయి. ఇలా చేయడం వల్ల వందలాది మంది ప్రాణాలు
హమాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజా స్ట్రిప్‌లో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినట్లు హమాస్ సోమవారం ప్రకటించింది. వృద్ధ బందీలను మానవతా దృక్పథంతో విడుదల చేసినట్లు పాలస్తీనా సమూహం హమాస్ తెలిపింది....
గాజా నగరంలో దారుణం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా నగరంలోని ఆసుపత్రిలో 500మంది మరణించారు. మంగళవారం గాజా ఆసుపత్రిలో జరిగిన పేలుడులో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు....
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం ఇజ్రాయెల్ దేశంలో పర్యటించనున్నారు. హమాస్ దాడి తర్వాత దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశాన్ని జో బిడెన్ సందర్శించనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రేపు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న జో బిడెన్, ప్రధాని నెతన్యాహ�