Home » Israel
ఇజ్రాయెల్ యుద్ధరంగంలోకి మరో అమెరికా యుద్ధ వాహక నౌక దిగింది. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశానికి యూఎస్ రెండవ విమాన వాహక నౌక ఐసెన్‌హోవర్ ను అమెరికా తాజాగా పంపించింది.....
గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్
అమెరికా యుద్ధ వాహన నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ గురించి తాజాగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి వీలు అమెరికా యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే అతి పెద్ద వాహన నౌకను రంగంలోకి దించింది.....
ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శనివారం తెల్లవారుజామున యుద్ధంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశం నుంచి రెండవ బ్యాచ్ భారతీయ పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు....
గాజాలోని హమాస్ ఉగ్రవాదులు సొరంగాల్లో దాక్కున్నారు. గాజాపై ప్రతీకార దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి గాజాలోని హమాస్ సొరంగాలపై దాడులు చేయడం సవాలుగా మారింది. గాజా స్ట్రిప్ కింద దాగి ఉన్న హమాస్ టన్నెల్స్ లో ఉగ్రవాదులు దాక్కున్నారు....
'ఆపరేషన్ అజయ్'పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేసిన ఘటనతో ఈ ఉగ్రవాద సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ దేశంతోపాటు యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు హమాస్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.....
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది....
2006లో గాజాలో జరిగిన ఎన్నికల తర్వాత గాజాలో హమాస్ అధికారంలోకి వచ్చింది. గాజా, వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ 1987లో ఏర్పాటైన ఈ సంస్థ నేడు పాలస్తీనాలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా మారింది
డమాస్కస్, అలెప్పో విమానాశ్రయాలపై దాడులు జరిగాయి. ఆ ఎయిర్‌పోర్టులను మూసేశారు.