Home » Israel
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం బుధవారం నాటికి 5వరోజుకు చేరుకుంది. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో పలు భవనాలను కూల్చివేసి వాటిని తన నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్ బలగాలు భూదాడికి సమాయత్తం అవుతున్నాయి....
తాజాగా ఇండియా - ఇజ్రాయిల్ సంతతికి కి చెందిన బాలీవుడ్ నటి మధురా నాయక్ ఓ ఎమోషనల్ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇజ్రాయిల్ , హమాస్ మధ్య భీకరయుద్ధం
ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడే సమయంలో ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతంలో లేకపోవటం హమస్ ముష్కరులను ఆశ్చర్యానికి గురిచేసిందట. గాజాలోకి ప్రవేశించిన సమయంలోనూ ఇజ్రాయెల్ దళాలు కనిపించలేదట.
ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దులో నిరంతరం బాంబుల దాడి చేస్తోంది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ బాంబుల దాడితో భారీ విధ్వంసం సృష్టించింది.
Israeli Embassy : హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం, భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి అధికారిక నివాసాల వద్ద ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. ఇజ్రాయెల్‌కు, ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మధ్య యుద్ధం కొనసాగుతోంది.
ఇజ్రాయెల్ టెలివిజన్ ప్రముఖ నటుడు లియోర్ రాజ్ యుద్ధ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడితో టీవీ నటుడు లియోర్ యుద్ధభూమిలోకి ప్రవేశించారు. హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో టీవీ నటుడు ముందువరసలో నిలిచారు....
హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇజ్రాయెల్ కేవలం 48 గంటల్లో 3 లక్షల మంది సైనికులను రంగంలోకి దించింది. దేశ సరిహద్దులోని 24 పట్టణాల్లో 15 పట్టణాలను సైన్యం ఖాళీ చేసిందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికారి తెలిపారు....
ఫోను ఒక్కసారిగా కట్ కావడం, పెద్ద శబ్దాలు రావడంతో ఆమె భర్త కంగారుపడ్డాడు.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య పోరుకు కారణమేంటి