Home » Israel
స్మగ్లింగ్ కార్యకలాపాలు, కిడ్నాప్ చేసిన బందీలను దాచేందుకు కీలక వ్యక్తులు సురక్షితంగా తప్పించుకొనేలా గాజాలోని హమాస్, ఇతర ఉగ్రసంస్థలు భూగర్భ సొరంగ నెట్వర్క్ ను అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా గాజా హమాస్ గుప్పిట్లోకి వెళ్లిన నాటి నుంచి ఇక్కడ కా�
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ మిలిటెంట్ల దాడి చేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ హమాస్ ను పూర్తిగా నాశనం చేస్తానని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు....
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భాగంగా అమెరికన్ బందీలను రక్షించడానికి యూఎస్ రహస్య కమాండో ఆపరేషన్ ప్లాన్ చేస్తుందా? అంటే అవునంటున్నాయి వైట్‌హౌస్ వర్గాలు. గాజాలో బందీలుగా ఉన్న తమ పౌరులను రక్షించడానికి హమాస్‌పై హైరిస్క్ స్పెషల్ కమాండో ఆపరేషన్ నిర�
హమాస్ ఉగ్ర దాడి అనంతరం అమెరికా దేశానికి చెందిన అత్యంత అధునాతన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇజ్రాయెల్ దేశానికి చేరింది. ఇజ్రాయెల్ దేశం పక్షాన అమెరికా యుద్ధ నౌక యుద్ధరంగంలోకి దిగింది.....
ఇజ్రాయెల్ వీర వనిత 25 ఏళ్ల ఇన్బార్ లీబెర్మాన్ యుద్ధంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినపుడు ఆ దేశ మహిళా ఇన్బార్ లీబెర్మాన్ వారిని అడ్డుకొని 25 మంది ఉగ్రవాదులను హతమ
ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. యుద్ధ బాధిత ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించినట్లు భారత వి�
రోడ్డు మీదకు వచ్చి చూస్తే వందలాది మంది కనపడ్డారని, వారు కూడా షెల్టర్ కోసం చూస్తున్నారని చెప్పింది.
గాజా ఇప్పుడో శవాల దిబ్బ
నుష్రత్ భరూచా ఇండియాలో దిగాక ఆమెను మీడియా చుట్టుముట్టింది. అక్కడి యుద్ధ పరిస్థితుల గురించి అడిగింది. కానీ నుష్రత్ భరూచా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తాజాగా అక్కడ తాను యుద్ధ వాతావరణంలో ఎదుర్కున్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఓ వీడియో ర
ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి ఘటనపై భారత సైన్యం ఆరా తీస్తోంది. ఇజ్రాయెల్ లక్ష్యాలపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. అక్టోబర్ మూడో వారంలో జరగనున్న భారత ఆర్మీ కమాండర్ల సదస్సులో కూడా