Home » Israel
అత్యంత అధునాతన ఆయుధాలతో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందిన ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు భారీగా రాకెట్ దాడులు చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు....
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత చమురు ధరలు సోమవారం నాలుగు శాతానికి పైగా పెరిగాయి...
ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో జరిగిన నేచర్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడి అనంతరం ఆ స్థలంలో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నా�
ఈ విషయంపై అక్కడి విశ్వసనీయ వర్గాలు భారత మీడియాకు వివరాలు తెలిపాయి.
నుష్రత్ భరూచా అక్కడ యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఇజ్రాయిల్ లోని భారత రాయబారి కార్యాలయం రంగంలోకి దిగి ఆమెని నేడు తెల్లవారుజామున ఇండియాకు కనెక్ట్ ఫ్లైట్ లో పంపించారు.
ఇజ్రాయెల్‌లో హమాస్ గ్రూప్ ఓ మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. చూసిన వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆ మహిళ ఎవరు?
ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ సినీనటి నుష్రత్ భరుచ్ఛా ఎట్టకేలకు భారత్ కు వచ్చే విమానం ఎక్కారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడులతో యుద్ధానికి తెర లేచింది.....
హమాస్ ముష్కరుల ఆకస్మిక దాడులతో ఇజ్రాయెల్ దేశంలోని స్డెరోట్ పట్టణంలోని రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. హమాస్ దాడి అనంతరం 12 గంటల తర్వాత దక్షిణ ఇజ్రాయెల్ పట్టణం స్డెరోట్‌లో పలు మృతదేహాలు, బుల్లెట్ రంధ్రాలున్న వాహనాలను తాను చూస
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. గాజా పట్టి నుంచి ఏకంగా ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగించారు. సరిహద్దు కంచె దాటి ఇజ్రాయెల్ లోకి చొరబడి దాడులు జరిపారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొచ్చు
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో ఆదివారం ఆ దేశానికి ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను నిలిపివేసింది. శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్‌కు బయలుదేరే విమానాలను రద్దు చేసింది....