Home » Israel
బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య కొనసాగుతున్న దాడుల మధ్య బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారని ఆమె బృందం సభ్యుడు తెలిపారు.....
రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తుతున్నాయి. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
అల్-అక్సా మసీదు జెరూసలేం నగరంలో ఉంది. ఇటీవలి కాలంలో యూదులు తమ పవిత్ర పండుగలను జరుపుకోవడానికి ఇక్కడకు వచ్చారు. టెంపుల్ మౌంట్ ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ యూదులు ప్రార్థన చేస్తారు.
మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో పండాన్ని సృష్టిచండం విశేషం. రెహోవాతో లోని వీజ్ మన్ ఇన్ స్టిట్యూల్ ఆఫ్ సైన్స్ కు చెందిన పరిశోధకుల బృందం ఈ విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేసింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) స�
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఆదివారం పేస్‌మేకర్‌ను అమర్చేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. వివాదాస్పద న్యాయపరమైన సవరణ బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరగనున్న నేపథ్యంలో నెతన్యాహు ఆపరేషన్ చేయించుకున్నారు....
జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో 8 మంది పాలస్తీయన్లు మరణించారు. రద్దీగా ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్న తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి....
కొవిడ్ అనంతర లక్షణాలతో గుండె పనితీరు మందగించి ఇబ్బందిపడుతున్న వారికి ఈ చికిత్స ద్వారా మేలు జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. ఇజ్రాయెల్ లోని సాక్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకుడు మారినా లెట్ మన్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించారు.
Israel : ఇజ్రాయిల్ దళాల దాడిలో ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతమయ్యారు. మంగళవారం ఉదయం ఇజ్రాయిల్ దళాలు గాజాలో దాడి చేశాయి. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ పై జరిగిన దాడిలో ముగ్గురు కమాండర్లు మృతి చెందారు. ఈ దాడిలో 12 మంది పాలస్తీనియన్లు కూడా మరణి
కొత్త న్యాయచట్టానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ లో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైంది. ప్రజాగ్రహంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు దిగొచ్చారు. కొత్త న్యాయచట్టం విషయంలో బెంజిమన్ నెతన్యాహు పునరాలోచనలో పడ్డారు.