Home » Israel
పశ్చిమాసియాలో రోజు రోజుకీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి జరపడాన్ని ఇజ్రాయెల్ జీర్ణించుకోవడం లేదు. ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
మాల్దీవులు, భారత్ మధ్య నెలకొన్న వివాదంపై ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా సైట్ లో #Exploreindianlslands ట్యాగ్ తో లక్షద్వీప్ చిత్రాలను షేర్ చేసింది.
ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్లోని తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. భారత దేశంలో ఉన్న ఇజ్రాయెల్ జాతీయులు రద్దీగా ఉండే మాల్ లు, మార్కెట్లకు వెళ్లరాదని ఆ దేశం సూచించింది....
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలో ఇప్పటివరకు 18 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా, అక్టోబర్ 7నే హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు.
గాజా-ఇజ్రాయెల్ యుధ్ధం ప్రారంభం అయ్యాక రెండు నెలల తర్వాత ఎట్టకేలకు 24మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ దేశంతో కుదిరిన సంధితో హమాస్ 24 మంది బందీలను శనివారం విడుదల చేసింది.....
నవంబరు 26వతేదీ ముంబయి నగరంపై పాకిస్థాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసి 15 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 26/11 ముంబయి దాడుల 15వ వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ పాక్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది...
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభం అయి నెలరోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి గాజాలో కమ్యూనికేషన్ల వ్యవస్థకు అంతరాయం కలిగింది.....
గాజాపై ఇజ్రెయెల్ దళాల దాడిలో 15 మంది మరణించారు. గాజాలో రోగులతో వెళుతున్న అంబులెన్సుపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడి చేయడంతో 15 మంది మరణించారని హమాస్ తెలిపింది....
గాజా నగరంలో బందీల ఆచూకీ కోసం అమెరికా దేశానికి చెందిన ఎగిరే నిఘా డ్రోన్లు యత్నిస్తున్నాయి. హమాస్ 200 మందిని బందీలుగా పట్టుకోగా వారిలో పదిమంది అమెరికన్లు ఉన్నారని అమెరికా అధికారులు చెప్పారు. అమెరికా బందీలను విడిపించేందుకు గాజాపై యూఎస్ నిఘా సే
హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం టార్పెడో ఉంది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గాజాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో హమాస్ తన అల్-అసెఫ్ గైడెడ్ ‘టార్పెడో’ వీడియోను మంగళవారం విడుదల చేసింది....