Home » IT
స్టాక్ మార్కెట్ సూచీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడం, దేశీయంగా పలు కీలక గణాంకాలు ఆశాజనకంగా ఉండడంతో సూచీలు బలపడ్డాయి.
2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. మరోవైపు సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది.
డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆన్లైన్లో చాలా చోట్ల పాన్ కార్డు నెంబరు బహిర్గతం చేయాల్సి వస్తోంది. ఆన్లైన్లో మనం సమర్పించిన నెంబరును పొందడం సైబర్ నేరగాళ్లు దక్కించుకుని మోసాలకు తెరలేపుతున్నారు.
Infosys, Accenture Covid Vaccination: ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్‌లో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తెలిపాయి. కేవలం ఉద్యోగులకే కాదు వారి కుటుంబసభ్యులకు అయ్యే ఖర్చుని కూడా తామే భరిస
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ వల్ల పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడ�
ఆధార్ కార్డు నెంబర్‌ను పాన్ కార్డుతో మార్చి 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్‌ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ శాఖ భారీ కుంభకోణం బయటపెట్టింది. లెక్కలు చూపని రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని గుర్తించింది. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.. కడప, ఢిల్లీ, పూణేల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మూడు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార�
ప్రముఖ ఐటీ సంస్థ సైయెంట్ తమ డెవలప్ మెంట్ సెంటర్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఏర్పాటు చేసిన తమ R& D యూనిట్లో 800 మంది ఉద్యోగులను తీసుకోనుంది. ప్రస్తుతం 200 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్న ఈ యూనిట్లో మరికొంతమం�
దేశంలోని తొలి స్మాల్ స్కేల్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం(నవంబర్ 1,2019) ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..స్మాల్ స్కేల్ �